New lyric

Sunday, November 1, 2009

Eppudu Oppukovaddura Otami Lyrics Pattudala

One of my favorite inspirational song ...Love Sastry sir's lyrics 

Movie Name: Pattudala
Singers: J Yesudasu

Lyricist: Siri Vennela Seeta Rama Sastry

Music Director:Madavapeddi Suresh
Director: Sekar GB
Year: 1992

Lines I Like :
    Eppudu Oppukovaddura Otami..
    Ennadu vadulukovaddura Orimi..

    Visramincha Vaddu E kshanam..
    Vismarincha vaddu nirnayam
    appudey nee jayam nischayam.

    Ningi enta peddadaina rivvumanna guvva pilla rekka mundu takkuvenura..
    Sandramenta goppadaina eedutunna chepa pilla moppa mundu chinnadenura

    Paschimana ponchi unna ravini mingu asura sandhya okka naadu neggaledura..
    gutakapadani aggi unda saagaralaneedukuntu toorupinta telutundira..

    Nisa vilasamentasepura..
    ushodayanni evvadaapura..
    ragulutunna gundey kooda suryagola mantidenura..

    Noppileni nimushamedi jananamaina maranamaina jeevithana adugu aduguna..
    Neerasinchi nilichipote nimushamaina needi kaadu.. brathuku antey nitya gharshana..

    Dehamundi Dhairyamundi netturundi sattuvundi intakantey sainyamunduna..
    aasa neeku asthra maunu, swaasa neeku sastramaunu asayammu saarathaunu ra..
    Nirantaram prayatnamunnada, nirasake nirasa puttada..

    aayuvantu unna varuku chaavu kooda neggaleka Savamu painey gelupu chaatura..
 
 Telugu Lyrics:
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ



0 comments:

Post a Comment